2023 – Promises
1) year of destination – గురిని గుర్తించే సంవత్సరం
2) year of dedication – సమర్పణ కలిగియుండు సంవత్సరం
3) year of restoration – కోలిపోయినది తిరిగి పొందుకునే సంవత్సరం
4) year of Purification – శుద్దీకరణ పొందు సంవత్సరం
5) Acceptable year of God – ప్రభువు హితవత్సరము ప్రకటించు సంవత్సరం
6) Year of Separation – ప్రత్యేకపరచు సంవత్సరం
7) Kingdom Manifestation – దేవునిరాజ్య ప్రత్యేక్షత
8) Lift up forever
2010 – 10 Times Of Blessings | 10 రేట్లు ఆశీర్వాదం
2011 – Acceptable Year Of The Lord |
ప్రభువు హితవత్సరము ప్రకటించు సంవత్సరము
2012 ( No Sickness – No Lack )
The Lord Said Unto My Lord, Sit Thou At My Right Hand, Until I Make Thine Enemies Thy Footstool.
12 Is The No. Of Bride
12 Is The No. Of Heaven
- Psalms 110:1 | 2. Matthew 22:44 | 3. Mark 12:36 | 4. Luke 20:42,43 | 5. Acts 2:34,35 | 6. Hebrew 1:13
12 పరలోకపు సంఖ్య / వధువు సంఖ్య
12.12.12 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
- కీర్తనలు – 110:1 | 2. మత్తయి – 22:44 | 3. మార్కు – 12:36 | 4. లూకా – 20:42,43 | 5. అపొస్తలుల – 2:34,35 | 6. హెబ్రీయులకు – 1:13
2013
Righteousness Brings Justification And Manifestation
* Great Goodness=13
* Greater Lights=13
* Big Difference=13
* Shining Lights=13
నీతి, న్యాయమును మరియు ప్రత్యక్షతను తెస్తుంది.
ఎంతో గొప్ప మేలులు
గొప్ప జ్యోతులు
గొప్పగా వేరుపరుచుట
వెలుగు తేజరిల్లుట
2014 – Sure Foundation | స్థిరమైన పునాది
2015 – Fresh Foundation | నూతన పునాది
2016 –
Year Of Grace And Holy Faith ,
Year Of Restoration To Joy
కృప మరియు పరిశుద్ధ విశ్వాసం యొక్క సంవత్సరం ,
ఆనందాన్ని తిరిగి పొందుకునే సంవత్సరం
2017 – Jcnm Promises
- Year Of Grace And Holy Faith
- Year Of Destination
- Year Of Glory Of Excellency
- Melchizedek Priesthood
- Year of the Chosen Ones of Jesus
- Year Of New Beginnings
- Close Relationship With Jesus
- Year Of Rest
- కృప మరియు పరిశుద్ధ విశ్వాసము
- గురి వద్దకే పరుగెత్తు సంవత్సరము
- మహిమ ప్రభావములు గల సంవత్సరము
- మెల్కిసెదక్ యాజకత్వము
- ఏర్పరచబడిన వారి సంవత్సరము
- నూతన ఆరంభాలు
- యేసయ్యతో లోతైన సహవాసం చేసే సంవత్సరము
- విశ్రాంతి గల సంవత్సరము
2018 – Jcnm Promises
- Strength
- Far Above
- Young Hart
- Overcome
- Much More
- One New Man
- Glorious Difference
- Holy Ghost Transportation
- Grace Of Translation
- Harvest Is White
- Year Of Restoration
- Year Of Possession
- Intimacy With Jesus
- Righteousness
- Holiness
- Financial Prosperity
- Supernatural
- Resurrection
2018
1.బలము
- ఎంతో హెచ్చయిన స్థానము
- యవ్వన దుప్పి /లేడి
4.అధిగమించుట
5 .అత్యధికముగా
- ఒక్క నూతన పురుషుడు
- మహికరముగా వేరుపరచుట | మహిమగల నూతన ఆరంభాలు
- పరిశుద్దాత్మ ద్వారా కొనిపోవుట
- ఆకాశమునకు ఆరోహణమగుట
- పంట తెల్లబారి కోతకు వచ్చింది
- కోల్పోయినవి తిరిగి పొందుకునే సంవత్సరము
- స్వాధీన పర్చుకునే సంవత్సరము
- యేసయ్యలో లోతైన సహావాసం
- నీటి
15.పరిశుద్ధత
- ఆర్ధిక ఐశ్వర్యము
- అద్భుతకరముగా
- పునరుత్తాన శక్తితో జీవించాలి
2019 – Jcnm Promises
- Victory Life In Prayer
- Laying Back The Foundation
- Prepare For Peace Before And After Marriage
- The Violent Take It By Force
- To Preach The Acceptable Year Of The Lord
- Year Of Virtue
- Using The Keys Of The Kingdom
- Because I Live You Shall Live Also
- Unleashing The Power Of Sacrament
- Anointing Of Cyrus
- Breaking Generational Curses
- 1000 Times Blessings By Anointing
- Speeding Up For Glory
- Sowing Yourself To Become Billionaire
- Power Of Agreement
- Year Of Signs And Wonders
- Word And Deed Saints
- Year Of Influence For The Kingdom
- Year of Receiving Specific Guidance from the Lord
- God Is Making Me Stronger Than The Enemy/Devil
21.He will make an Utter End: Affliction shall not rise up the Second Time. (Nahum 1:9)
- Year Of Remembrance
2019
- ప్రార్ధనలో జయజీవితము
2.పునాదులు తిరిగి నిర్మించుట
3.వివాహానికి ముందు తరువాత కూడా శాంతి కొరకు సిద్ధపడుట
- బలవంతున్ని బలాత్కారముగా ఆక్రమించుకొనుట
- హితవత్సరమును ప్రకటించుట
- ప్రభావమును బలపరచు సంవత్సరం
- పరలోకపు తాళపుచెవులు వాడుట
- యేసయ్య జీవించుచున్నారు గనుక మనమునూ జీవించుచున్నాము
- ప్రభుబల్లలో ఉండే శక్తిని సామర్ధ్యమును తెలుసుకొనుట
- కోరేషు అభిషేకము
- పితరుల శాపాన్ని విరగగొట్టుట
- అభిషేకము ద్వారా 1000 రెట్లు ఆశీర్వదించబడుట
- దేవుని మహిమ కొరకు అత్యధికమైన వేగముగా ఎదుగుట
- బహుసమృధ్ధిలోకి విత్తుట
- అంగీకారము యొక్క శక్తి
- మహత్కార్యముల,సూచక క్రియల సంవత్సరము
- వాక్యములోను,క్రియలోను శక్తిగలవారగుట
- దేవుని రాజ్యము కొరకు పలుకుబడి,ప్రభావము సంపాదించే సంవత్సరము
- దేవుని నుండి ప్రత్యేకమైన నడిపింపుపొందే సంవత్సరము
- దేవుడు నన్ను శత్రువు కంటే బలవంతురాలిగా చేస్తాడు
21.భాద రెండవ మారు రాకుండా బొత్తిగా దానిని నివారణ చేయును (నహుము 1:9)
- జ్ఞాపకము ఉండే సంవత్సరము
2020 – Jcnm Promises
- Year Of Greatness
- Year Of Resisting Sin Unto Blood
- Year Of New Wine
- Year Of New Kingdom
- Year Of New Chariot
- Year Of Higher Thoughts As Sky (My Thoughts Are Higher Than Your Thoughts, They Are Higher Than The Skies)
- Year Of Quickening Spirit
- Year Of Treasure Out Of Darkness
- Year Of Accessing 7 Fold Blessings To Rule And Reign – Power, Riches, Wisdom, Strength, Glory, Honour And Blessings
- The Stone Will Start Hitting The Image
(This Decade God Is Fulfilling Vision. A Stone Demolishing Every Kingdom In This World.)
- గొప్పతనము బయలుపరచు సంవత్సరము
- పాపాన్ని రక్తము కారునంతగా ఎదిరించాలి (హెబ్రీ 12:4)
- నూతన ద్రాక్షారసం
- నూతన రాజ్యం
- నూతన రథం
- ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో, నా పట్ల ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి
- జీవింపచేయు ఆత్మ
- చీకటిలో నుండి గొప్ప ఐశ్వర్యం వస్తుంది (అంధకారంలో నుండి గొప్ప ధననిధి వచ్చును గాక )
- ఏడంతల ఆశీర్వాదము పొందుకొను సంవత్సరము (శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము)
- చేతి సహాయము లేని రాయి రాజుల పాలనను పడగొట్టి అంతము చేసే అధికారము పొందుకునే సంవత్సరము
(చేతి సహాయము లేని రాయి ప్రతిమను తుత్తునీయులుగా విరగగొట్టుట ఆరభించెను
2021 – Jcnm Promises
- The Revival Of Prayer
- The Revival Of Healing
- The Revival Of Holiness And Righteousness
- The Year Of Financial Harvest
- The Revival Of Taking Over Territories
- The Revival Of Honor
- The Revival Of Purification Of Motives
- The Revival Of Beginning Of The Out Pour Of The Latter Rain
- ప్రార్ధన ఉజ్జీవం
- స్వస్థత ఉజ్జీవం
- నీతి పరిశుద్ధతతో కూడిన ఉజ్జీవం
- ఆర్ధిక ఉజ్జీవం
- ప్రాంతాలను ప్రభావితం చేయడం
- ఘనత
- హృదయవాంఛలను శుద్ధికరించుకోవడం
- కడవరి వర్షము కుమ్మరింపు
2022 – Jcnm Promises
- Holiness Is Highly Exalted Fruit Of Spirit In Heaven
- Higher Level Of Healings
- Giving For Glory
- Developing The Fruit By Uprooting The Root
- Every Rough Result Is Telling You To Repair Your Relationship With God .
- Gospel Of Grace Is The Only Gateway To Heaven
- Reviving The Final Vision Of The Church , The Body Of Christ.
దావీదునకు చూపిన శాశ్వత కృపను పొందుకునే సంవత్సరము
- పరిశుద్ధత అనేది పరలోక రాజ్యములో అత్యంత ఉన్నతమైన ఆత్మఫలం
- స్వస్థతల యొక్క ఉన్నత స్థాయి
- మహిమ కొరకు ఇచ్చుట
- వేర్ల యొక్క మూలాలు తెలుసుకొని ఫలమును అభివృద్ధి పరచుకొనుట
- ప్రతీ కఠినమైన ఫలితం దేవునితో మీ సంబంధాన్ని సరిద్దిద్దుకోమని చెబుతుంది
- కృపావాక్యము మాత్రమే పరలోక రాజ్యమునకు ద్వారం
- క్రీస్తు శరీరమైన సంఘము యొక్క అంత్యకాల దర్శనమును ఉజ్జీవపరుచుట